Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 19 · verse 12

2 Samuel 19:12 in Telugu

మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై యుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను.

Meeru naaku emuka nantinattiyu maansamu nantinattiyu sahodarulai yundagaa raajunu todukoni raakunda meerenduku aalasyamu cheyuchunnaarani yoodaavaari peddalato cheppumani aajnya ichchenu.

2 Samuel 19:12 in English

King James Version (KJV)
Ye [are] my brethren, ye [are] my bones and my flesh: wherefore then are ye the last to bring back the king?
World English Bible (WEB)
You are my brothers. You are my bone and my flesh. Why then are you the last to bring back the king?’
American Standard Version (ASV)
Ye are my brethren, ye are my bone and my flesh: wherefore then are ye the last to bring back the king?
Bible in Basic English (BBE)
You are my brothers, my bone and my flesh; why are you the last to get the king back again?
Darby Translation (DBY)
Ye are my brethren, ye are my bone and my flesh; and why will ye be the last to bring back the king?
Webster's Bible (WBS)
Ye [are] my brethren, ye [are] my bones and my flesh: why then are ye the last to bring back the king?
Young's Literal Translation (YLT)
my brethren ye [are], my bone and my flesh ye [are], and why are ye last to bring back the king?

Read in context

  1. 10మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్దమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడక పోతివిు?
  2. 11రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపిఇశ్రాయేలువా రందరు మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు?
  3. 12మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై యుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను.
  4. 13మరియు అమాశా యొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.
  5. 14అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వక ముగా లోబడునట్లు చేయగానీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నది యొద్దకు రాగా
Read all of 2 Samuel 19

Cross references

Original words (Hebrew)

2 Samuel 19:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.