Genesis · chapter 2 · verse 23
Genesis 2:23 in Telugu
అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
Appudu aadaamu itlanenu naa yemukalalo oka yemuka naa maansamulo maansamu idi narunilonundi teeyabadenu ganuka naari anabadunu.
Genesis 2:23 in English
- King James Version (KJV)
- And Adam said, This [is] now bone of my bones, and flesh of my flesh: she shall be called Woman, because she was taken out of Man.
- World English Bible (WEB)
- The man said, “This is now bone of my bones, and flesh of my flesh. She will be called ‘woman,’ because she was taken out of Man.”
- American Standard Version (ASV)
- And the man said, This is now bone of my bones, and flesh of my flesh: she shall be called Woman, because she was taken out of Man.
- Bible in Basic English (BBE)
- And the man said, This is now bone of my bone and flesh of my flesh: let her name be Woman because she was taken out of Man.
- Darby Translation (DBY)
- And Man said, This time it is bone of my bones and flesh of my flesh: this shall be called Woman, because this was taken out of a man.
- Webster's Bible (WBS)
- And Adam said, This [is] now bone of my bones, and flesh of my flesh: she shall be called Woman, because she was taken out of man.
- Young's Literal Translation (YLT)
- and the man saith, 'This [is] the [proper] step! bone of my bone, and flesh of my flesh!' for this it is called Woman, for from a man hath this been taken;
Read in context
- 21అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
- 22తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
- 23అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
- 24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
- 25అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.
Cross references
- Ephesians 5:28–30 ఎఫెసీయులకు 5:28–30అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
- 1 Corinthians 11:8–9 1 కొరింథీయులకు 11:8–9ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.
- 2 Samuel 5:1 2 సమూయేలు 5:1ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చిచిత్తగించుము; మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము;
- Genesis 29:14 ఆదికాండము 29:14అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెల దినములు అతనియొద్ద నివసించిన తరువాత
- Judges 9:2 న్యాయాధిపతులు 9:2మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.
- 2 Samuel 19:13 2 సమూయేలు 19:13మరియు అమాశా యొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.
Original words (Hebrew)
- Adam · H120אָדָם ʼâdâm
- said · H559אָמַר ʼâmar
- This · H2063זֹאת zôʼth
- now · H6471פַּעַם paʻam
- bone · H6106עֶצֶם ʻetsem
- bones · H6106עֶצֶם ʻetsem
- flesh · H1320בָּשָׂר bâsâr
- flesh · H1320בָּשָׂר bâsâr
- she · H2063זֹאת zôʼth
- called · H7121קָרָא qârâʼ
- Woman · H802אִשָּׁה ʼishshâh
- she · H2063זֹאת zôʼth
- taken · H3947לָקַח lâqach
- Man · H376אִישׁ ʼîysh