2 Thessalonians · chapter 2 · verse 7
2 Thessalonians 2:7 in Telugu
ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.
Dharmavirodha sambandhamaina marmamu ippatike kriyacheyuchunnadi gaani, yidivaraku addaginchuchunnavaadu madhyanundi teesi veyabadu varake addaginchunu.
2 Thessalonians 2:7 in English
- King James Version (KJV)
- For the mystery of iniquity doth already work: only he who now letteth [will let], until he be taken out of the way.
- World English Bible (WEB)
- For the mystery of lawlessness already works. Only there is one who restrains now, until he is taken out of the way.
- American Standard Version (ASV)
- For the mystery of lawlessness doth already work: only [there is] one that restraineth now, until he be taken out of the way.
- Bible in Basic English (BBE)
- For the secret of evil is even now at work: but there is one who is keeping back the evil till he is taken out of the way.
- Darby Translation (DBY)
- For the mystery of lawlessness already works; only [there is] he who restrains now until he be gone,
- Webster's Bible (WBS)
- For the mystery of iniquity doth already work: only he who now restraineth [will] restrain, until he be taken out of the way.
- Young's Literal Translation (YLT)
- for the secret of the lawlessness doth already work, only he who is keeping down now [will hinder] — till he may be out of the way,
Read in context
- 5నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?
- 6కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.
- 7ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.
- 8అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
- 9నశించుచున్నవారు తాము రక్షింప బడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను
Cross references
- 1 John 4:3 1 యోహాను 4:3యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
- Revelation 17:7 ప్రకటన 17:7ఆ దూత నాతో ఇట్లనెను నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.
- 2 Timothy 2:17–18 2 తిమోతికి 2:17–18కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
- Revelation 17:5 ప్రకటన 17:5దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.
- Acts 20:29 అపొస్తలుల కార్యములు 20:29నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.
- 1 John 2:18 1 యోహాను 2:18చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
Original words (Greek)
- For · G1063γάρ gár
- mystery · G3466μυστήριον mystḗrion
- iniquity · G458ἀνομία anomía
- doth · G1754ἐνεργέω energéō
- already · G2235ἤδη ḗdē
- work · G1754ἐνεργέω energéō
- only · G3440μόνον mónon
- who · G2722κατέχω katéchō
- now · G737ἄρτι árti
- letteth · G2722κατέχω katéchō
- until · G2193ἕως héōs
- taken · G1096γίνομαι gínomai
- of · G1537ἐκ ek
- way · G3319μέσος mésos