Skip to content
ThuthiThuthiThuthi
2 Timothy · chapter 4 · verse 12

2 Timothy 4:12 in Telugu

నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,

Neevu vachchunappudu nenu troyalo karpunodda unchi vachchina angeeni pustakamulanu,

2 Timothy 4:12 in English

King James Version (KJV)
And Tychicus have I sent to Ephesus.
World English Bible (WEB)
But I sent Tychicus to Ephesus.
American Standard Version (ASV)
But Tychicus I sent to Ephesus.
Bible in Basic English (BBE)
Tychicus I sent to Ephesus.
Darby Translation (DBY)
But Tychicus I have sent to Ephesus.
Webster's Bible (WBS)
And Tychicus have I sent to Ephesus.
Young's Literal Translation (YLT)
and Tychicus I sent to Ephesus;

Read in context

  1. 10దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;
  2. 11లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.
  3. 12నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,
  4. 13ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
  5. 14అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడుచేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును;
Read all of 2 Timothy 4

Cross references

Original words (Greek)

2 Timothy 4:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.