Titus · chapter 3 · verse 12
Titus 3:12 in Telugu
నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.
Nikopolilo sheetakaalamu gadapavalenani nenu nirnayinchu konnaanu ganuka nenu artemaanainanu tukikunainanu nee yoddaku pampinappudu akkadiki naayoddaku vachchutakai prayatnamu cheyumu.
Titus 3:12 in English
- King James Version (KJV)
- When I shall send Artemas unto thee, or Tychicus, be diligent to come unto me to Nicopolis: for I have determined there to winter.
- World English Bible (WEB)
- When I send Artemas to you, or Tychicus, be diligent to come to me to Nicopolis, for I have determined to winter there.
- American Standard Version (ASV)
- When I shall send Artemas unto thee, or Tychicus, give diligence to come unto me to Nicopolis: for there I have determined to winter.
- Bible in Basic English (BBE)
- When I send Artemas or Tychicus to you, do your best to come to me at Nicopolis: for it is my purpose to be there for the winter.
- Darby Translation (DBY)
- When I shall send Artemas to thee, or Tychicus, use diligence to come to me to Nicopolis; for I have decided to winter there.
- Webster's Bible (WBS)
- When I shall send Artemas to thee, or Tychicus, be diligent to come to me to Nicopolis: for I have determined there to winter.
- Young's Literal Translation (YLT)
- When I shall send Artemas unto thee, or Tychicus, be diligent to come unto me to Nicopolis, for there to winter I have determined.
Read in context
- 10మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
- 11అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
- 12నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.
- 13ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువ లేకుండ చూడుము.
- 14మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.
Cross references
- Acts 20:4 అపొస్తలుల కార్యములు 20:4మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫి మును అతనితోకూడ వచ్చిరి.
- 2 Timothy 4:9 2 తిమోతికి 4:9నాయొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.
- 2 Timothy 4:21 2 తిమోతికి 4:21శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయ త్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.
- 1 Corinthians 16:8–9 1 కొరింథీయులకు 16:8–9గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.
- 2 Timothy 4:12 2 తిమోతికి 4:12నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,
- 1 Corinthians 16:6 1 కొరింథీయులకు 16:6అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.
Original words (Greek)
- When · G3752ὅταν hótan
- send · G3992πέμπω pémpō
- Artemas · G734Ἀρτεμάς Artemás
- unto · G4314πρός prós
- thee · G4571σέ sé
- or · G2228ἤ ḗ
- Tychicus · G5190Τυχικός Tychikós
- diligent · G4704σπουδάζω spoudázō
- come · G2064ἔρχομαι érchomai
- unto · G4314πρός prós
- me · G3165μέ mé
- to · G1519εἰς eis
- Nicopolis · G3533Νικόπολις Nikópolis
- for · G1063γάρ gár
- determined · G2919κρίνω krínō
- there · G1563ἐκεῖ ekeî
- winter · G3914παραχειμάζω paracheimázō