Luke · chapter 24 · verse 4
Luke 24:4 in Telugu
ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.
Indunugoorchi vaarikemiyu tochakayundagaa, prakaashamaanamaina vastramulu dharinchina yiddaru manushyulu vaariyodda niluvabadiri.
Luke 24:4 in English
- King James Version (KJV)
- And it came to pass, as they were much perplexed thereabout, behold, two men stood by them in shining garments:
- World English Bible (WEB)
- While they were greatly perplexed about this, behold, two men stood by them in dazzling clothing.
- American Standard Version (ASV)
- And it came to pass, while they were perplexed thereabout, behold, two men stood by them in dazzling apparel:
- Bible in Basic English (BBE)
- And while they were in doubt about it, they saw two men in shining clothing by them:
- Darby Translation (DBY)
- And it came to pass as they were in perplexity about it, that behold, two men suddenly stood by them in shining raiment.
- Webster's Bible (WBS)
- And it came to pass, as they were much perplexed at this, behold, two men stood by them in shining garments.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, while they are perplexed about this, that lo, two men stood by them in glittering apparel,
Read in context
- 2సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని
- 3ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.
- 4ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.
- 5వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?
- 6ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు
Cross references
- Mark 16:5 మార్కు 16:5అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.
- John 20:11–12 యోహాను 20:11–12అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను.
- Acts 1:10 అపొస్తలుల కార్యములు 1:10ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
- Matthew 28:2–6 మత్తయి 28:2–6ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి
- Genesis 18:2 ఆదికాండము 18:2అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
Original words (Greek)
- And · G2532καί kaí
- pass · G1096γίνομαι gínomai
- as · G1722ἐν en
- they · G846αὐτός autós
- perplexed · G1280διαπορέω diaporéō
- thereabout · G4012περί perí
- behold · G2400ἰδού idoú
- two · G1417δύο dýo
- men · G435ἀνήρ anḗr
- by · G2186ἐφίστημι ephístēmi
- them · G846αὐτός autós
- in · G1722ἐν en
- shining · G797ἀστράπτω astráptō
- garments · G2067ἔσθησις ésthēsis