Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 14 · verse 24

Acts 14:24 in Telugu

తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకువచ్చిరి.

Taruvaata pisidiya deshamantata sancharinchi pamphooliyakuvachchiri.

Acts 14:24 in English

King James Version (KJV)
And after they had passed throughout Pisidia, they came to Pamphylia.
World English Bible (WEB)
They passed through Pisidia and came to Pamphylia.
American Standard Version (ASV)
And they passed through Pisidia, and came to Pamphylia.
Bible in Basic English (BBE)
And they went through Pisidia and came to Pamphylia.
Darby Translation (DBY)
And having passed through Pisidia they came to Pamphylia,
Webster's Bible (WBS)
And after they had passed throughout Pisidia, they came to Pamphylia.
Young's Literal Translation (YLT)
And having passed through Pisidia, they came to Pamphylia,

Read in context

  1. 22శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
  2. 23మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
  3. 24తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకువచ్చిరి.
  4. 25మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.
  5. 26అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి.
Read all of Acts 14

Cross references

Original words (Greek)

Acts 14:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.