Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 17 · verse 20

Acts 17:20 in Telugu

కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.

Konni krotta sangatulu maa chevulaku vinipinchuchunnaavu ganuka veeti bhaavamemo memu telisikona goruchunnaamani cheppiri.

Acts 17:20 in English

King James Version (KJV)
For thou bringest certain strange things to our ears: we would know therefore what these things mean.
World English Bible (WEB)
For you bring certain strange things to our ears. We want to know therefore what these things mean.”
American Standard Version (ASV)
For thou bringest certain strange things to our ears: we would know therefore what these things mean.
Bible in Basic English (BBE)
For you seem to us to say strange things, and we have a desire to get the sense of them.
Darby Translation (DBY)
For thou bringest certain strange things to our ears. We wish therefore to know what these things may mean.
Webster's Bible (WBS)
For thou bringest certain strange things to our ears; we would know therefore what these things mean.
Young's Literal Translation (YLT)
for certain strange things thou dost bring to our ears? we wish, then, to know what these things would wish to be;'

Read in context

  1. 18ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
  2. 19అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయినీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?
  3. 20కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.
  4. 21ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.
  5. 22పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.
Read all of Acts 17

Cross references

Original words (Greek)

Acts 17:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.