Acts · chapter 2 · verse 12
Acts 2:12 in Telugu
అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
Andaru vibhraantinondi yetutochaka yidemaguno ani okanito okadu cheppukoniri.
Acts 2:12 in English
- King James Version (KJV)
- And they were all amazed, and were in doubt, saying one to another, What meaneth this?
- World English Bible (WEB)
- They were all amazed and were perplexed, saying to one another, “What does this mean?”
- American Standard Version (ASV)
- And they were all amazed, and were perplexed, saying one to another, What meaneth this?
- Bible in Basic English (BBE)
- And they were all surprised and in doubt saying to one another, What is the reason of this?
- Darby Translation (DBY)
- And they were all amazed and in perplexity, saying one to another, What would this mean?
- Webster's Bible (WBS)
- And they were all amazed, and were in doubt, saying one to another, What meaneth this?
- Young's Literal Translation (YLT)
- And they were all amazed, and were in doubt, saying one unto another, 'What would this wish to be?'
Read in context
- 10కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,
- 11క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.
- 12అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
- 13కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.
- 14అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.
Cross references
- Luke 15:26 లూకా 15:26దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా
- Acts 17:20 అపొస్తలుల కార్యములు 17:20కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.
- Luke 18:36 లూకా 18:36జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా
- Acts 10:17 అపొస్తలుల కార్యములు 10:17పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి
- Acts 2:7 అపొస్తలుల కార్యములు 2:7అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?