Acts · chapter 2 · verse 25
Acts 2:25 in Telugu
ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
Aayananu goorchi daaveedu itlanenu - nenellappudu naa yeduta prabhuvunu choochuchuntini aayana naa kudipaarshvamuna nunnaadu ganuka nenu kadalchabadanu.
Acts 2:25 in English
- King James Version (KJV)
- For David speaketh concerning him, I foresaw the Lord always before my face, for he is on my right hand, that I should not be moved:
- World English Bible (WEB)
- For David says concerning him, ‘I saw the Lord always before my face, for he is on my right hand, that I should not be moved.
- American Standard Version (ASV)
- For David saith concerning him, I beheld the Lord always before my face; For he is on my right hand, that I should not be moved:
- Bible in Basic English (BBE)
- For David said of him, I saw the Lord before my face at all times, for he is at my right hand, so that I may not be moved:
- Darby Translation (DBY)
- for David says as to him, I foresaw the Lord continually before me, because he is at my right hand that I may not be moved.
- Webster's Bible (WBS)
- For David speaketh concerning him, I saw the Lord always before my face, for he is on my right hand, that I should not be moved:
- Young's Literal Translation (YLT)
- for David saith in regard to him: I foresaw the Lord always before me — because He is on my right hand — that I may not be moved;
Read in context
- 23దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
- 24మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
- 25ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
- 26కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
- 27నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
Cross references
- Psalm 16:8–11 కీర్తనలు 16:8–11సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
- Isaiah 41:13 యెషయా 41:13నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
- Psalm 109:31 కీర్తనలు 109:31దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.
- Psalm 62:6 కీర్తనలు 62:6ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.
- Isaiah 50:7–9 యెషయా 50:7–9ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.
- Psalm 62:2 కీర్తనలు 62:2ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప బడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?
- Psalm 110:5 కీర్తనలు 110:5ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.
- Psalm 73:23 కీర్తనలు 73:23అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.
- Psalm 30:6 కీర్తనలు 30:6నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని.
- Acts 13:32–36 అపొస్తలుల కార్యములు 13:32–36దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది. మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తనయందునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యౌవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
- Psalm 21:7 కీర్తనలు 21:7ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.
- Acts 2:29–30 అపొస్తలుల కార్యములు 2:29–30సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరెగి,
Original words (Greek)
- For · G1063γάρ gár
- David · G1138Δαβίδ Dabíd
- speaketh · G3004λέγω légō
- concerning · G1519εἰς eis
- him · G846αὐτός autós
- foresaw · G4308προοράω prooráō
- Lord · G2962κύριος kýrios
- always · G3956πᾶς pâs
- before · G1799ἐνώπιον enṓpion
- face · G3450μοῦ moû
- for · G3754ὅτι hóti
- is · G2076ἐστί estí
- on · G1537ἐκ ek
- my · G3450μοῦ moû
- hand · G1188δεξιός dexiós
- that · G2443ἵνα hína
- should · G4531σαλεύω saleúō
- not · G3361μή mḗ
- moved · G4531σαλεύω saleúō