Acts · chapter 20 · verse 12
Acts 20:12 in Telugu
వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
Vaaru bradikina aa chinnavaanini teesikoni vachchinappudu vaariki visheshamaina aadarana kaligenu.
Acts 20:12 in English
- King James Version (KJV)
- And they brought the young man alive, and were not a little comforted.
- World English Bible (WEB)
- They brought the boy in alive, and were greatly comforted.
- American Standard Version (ASV)
- And they brought the lad alive, and were not a little comforted.
- Bible in Basic English (BBE)
- And they took the boy in, living, and were greatly comforted.
- Darby Translation (DBY)
- And they brought [away] the boy alive, and were no little comforted.
- Webster's Bible (WBS)
- And they brought the young man alive, and were not a little comforted.
- Young's Literal Translation (YLT)
- and they brought up the lad alive, and were comforted in no ordinary measure.
Read in context
- 10అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.
- 11అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.
- 12వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
- 13మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితివిు. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియ మించియుండెను.
- 14అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితు లేనేకు వచ్చితివిు.
Cross references
- 2 Thessalonians 2:16 2 థెస్సలొనీకయులకు 2:16మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,
- 1 Thessalonians 5:14 1 థెస్సలొనీకయులకు 5:14సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.
- 2 Corinthians 1:4 2 కొరింథీయులకు 1:4దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.
- Ephesians 6:22 ఎఫెసీయులకు 6:22మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని.
- 1 Thessalonians 5:11 1 థెస్సలొనీకయులకు 5:11కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
- 1 Thessalonians 4:18 1 థెస్సలొనీకయులకు 4:18కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
- 1 Thessalonians 3:2 1 థెస్సలొనీకయులకు 3:2యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,
- Isaiah 40:1 యెషయా 40:1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,