Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 20 · verse 14

Acts 20:14 in Telugu

అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితు లేనేకు వచ్చితివిు.

Assulo atadu maato kalisikoninappudu mematanini ekkinchukoni mitu leneku vachchitiviు.

Acts 20:14 in English

King James Version (KJV)
And when he met with us at Assos, we took him in, and came to Mitylene.
World English Bible (WEB)
When he met us at Assos, we took him aboard and came to Mitylene.
American Standard Version (ASV)
And when he met us at Assos, we took him in, and came to Mitylene.
Bible in Basic English (BBE)
And when he came up with us at Assos, we took him in the ship and went on to Mitylene.
Darby Translation (DBY)
And when he met with us at Assos, having taken him on board, we came to Mitylene;
Webster's Bible (WBS)
And when he met with us at Assos, we took him in, and came to Mitylene.
Young's Literal Translation (YLT)
and when he met with us at Assos, having taken him up, we came to Mitylene,

Read in context

  1. 12వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
  2. 13మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితివిు. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియ మించియుండెను.
  3. 14అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితు లేనేకు వచ్చితివిు.
  4. 15అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితివిు. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితివిు.
  5. 16సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
Read all of Acts 20

Original words (Greek)

Acts 20:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.