Acts · chapter 20 · verse 13
Acts 20:13 in Telugu
మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితివిు. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియ మించియుండెను.
Memu mundugaa oda ekki assulo paulunu ekkinchukonavalenani akkadiki vellitiviు. Taanu kaali nadakanu vellavalenani atadaa prakaaramugaa maaku niya minchiyundenu.
Acts 20:13 in English
- King James Version (KJV)
- And we went before to ship, and sailed unto Assos, there intending to take in Paul: for so had he appointed, minding himself to go afoot.
- World English Bible (WEB)
- But we, going ahead to the ship, set sail for Assos, intending to take Paul aboard there; for he had so arranged, intending himself to go by land.
- American Standard Version (ASV)
- But we, going before to the ship, set sail for Assos, there intending to take in Paul: for so had he appointed, intending himself to go by land.
- Bible in Basic English (BBE)
- But we, going before him by ship, went to Assos with the purpose of taking Paul in there: for so he had given orders, because he himself was coming by land.
- Darby Translation (DBY)
- And we, having gone before on board ship, sailed off to Assos, going to take in Paul there; for so he had directed, he himself being about to go on foot.
- Webster's Bible (WBS)
- And we went before to a ship, and sailed to Assos, there intending to take in Paul: for so he had appointed, intending himself to go on foot.
- Young's Literal Translation (YLT)
- And we having gone before unto the ship, did sail to Assos, thence intending to take in Paul, for so he had arranged, intending himself to go on foot;
Read in context
- 11అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.
- 12వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
- 13మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితివిు. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియ మించియుండెను.
- 14అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితు లేనేకు వచ్చితివిు.
- 15అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితివిు. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితివిు.
Cross references
- Mark 6:46 మార్కు 6:46ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను.
- Mark 1:35 మార్కు 1:35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
- Mark 6:31–33 మార్కు 6:31–33అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశ మునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- we · G2249ἡμεῖς hēmeîs
- before · G4281προέρχομαι proérchomai
- to · G1909ἐπί epí
- ship · G4143πλοῖον ploîon
- sailed · G321ἀνάγω anágō
- unto · G1519εἰς eis
- Assos · G789Ἄσσος Ássos
- there · G1564ἐκεῖθεν ekeîthen
- intending · G3195μέλλω méllō
- take · G353ἀναλαμβάνω analambánō
- Paul · G3972Παῦλος Paûlos
- for · G1063γάρ gár
- so · G3779οὕτω hoútō
- had · G2258ἦν ēn
- appointed · G1299διατάσσω diatássō
- minding · G3195μέλλω méllō
- himself · G846αὐτός autós
- afoot · G3978πεζεύω pezeúō