Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 22 · verse 28

Acts 22:28 in Telugu

అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.

Atadu avunani cheppenu. Sahasraadhipati nenu bahu dravyamichchi yee pauratvamu sampaadinchu kontinanenu; anduku paulunenaite puttukatone romeeyuda nanenu.

Acts 22:28 in English

King James Version (KJV)
And the chief captain answered, With a great sum obtained I this freedom. And Paul said, But I was [free] born.
World English Bible (WEB)
The commanding officer answered, “I bought my citizenship for a great price.” Paul said, “But I was born a Roman.”
American Standard Version (ASV)
And the chief captain answered, With a great sum obtained I this citizenship. And Paul said, But I am [a Roman] born.
Bible in Basic English (BBE)
And the chief captain said, I got Roman rights for myself at a great price. And Paul said, But I had them by birth.
Darby Translation (DBY)
And the chiliarch answered, I, for a great sum, bought this citizenship. And Paul said, But I was also [free] born.
Webster's Bible (WBS)
And the chief captain answered, With a great sum I obtained this freedom. And Paul said, But I was [free] born.
Young's Literal Translation (YLT)
and the chief captain answered, 'I, with a great sum, did obtain this citizenship;' but Paul said, 'But I have been even born [so].'

Read in context

  1. 26శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
  2. 27అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా
  3. 28అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.
  4. 29కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.
  5. 30మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.
Read all of Acts 22

Original words (Greek)

Acts 22:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.