Acts · chapter 22 · verse 29
Acts 22:29 in Telugu
కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.
Kaabatti atani vimarshimpaboyina vaaru ventane atanini vidichipettiri. Mariyu atadu romeeyudani telisikonnappudu atani bandhinchinanduku sahasraadhipatikooda bhayapadenu.
Acts 22:29 in English
- King James Version (KJV)
- Then straightway they departed from him which should have examined him: and the chief captain also was afraid, after he knew that he was a Roman, and because he had bound him.
- World English Bible (WEB)
- Immediately those who were about to examine him departed from him, and the commanding officer also was afraid when he realized that he was a Roman, because he had bound him.
- American Standard Version (ASV)
- They then that were about to examine him straightway departed from him: and the chief captain also was afraid when he knew that he was a Roman, and because he had bound him.
- Bible in Basic English (BBE)
- Then those who were about to put him to the test went away: and the chief captain was in fear, seeing that he was a Roman, and that he had put chains on him.
- Darby Translation (DBY)
- Immediately therefore those who were going to examine him left him, and the chiliarch also was afraid when he ascertained that he was a Roman, and because he had bound him.
- Webster's Bible (WBS)
- Then forthwith they departed from him who were about to examine him: and the chief captain also was afraid, after he knew that he was a Roman, and because he had bound him.
- Young's Literal Translation (YLT)
- Immediately, therefore, they departed from him who are about to examine him, and the chief captain also was afraid, having learned that he is a Roman, and because he had bound him,
Read in context
- 27అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా
- 28అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.
- 29కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.
- 30మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.
Cross references
- Acts 21:33 అపొస్తలుల కార్యములు 21:33పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా,
- Acts 22:24–26 అపొస్తలుల కార్యములు 22:24–26వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
- Acts 16:38–39 అపొస్తలుల కార్యములు 16:38–39ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి, వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.
- Hebrews 11:35 హెబ్రీయులకు 11:35స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- straightway · G2112εὐθέως euthéōs
- departed · G868ἀφίστημι aphístēmi
- from · G575ἀπό apó
- him · G846αὐτός autós
- which · G3588ὁ ho
- should · G3195μέλλω méllō
- examined · G426ἀνετάζω anetázō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- captain · G5506χιλίαρχος chilíarchos
- also · G1161δέ dé
- afraid · G5399φοβέω phobéō
- knew · G1921ἐπιγινώσκω epiginṓskō
- that · G3754ὅτι hóti
- was · G2076ἐστί estí
- Roman · G4514Ῥωμαῖος Rhōmaîos
- and · G2532καί kaí
- because · G3754ὅτι hóti
- had · G2258ἦν ēn
- bound · G1210δέω déō
- him · G846αὐτός autós