Acts · chapter 22 · verse 27
Acts 22:27 in Telugu
అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా
Appudu sahasraadhipati vachchi atanini choochineevu romeeyudavaa? Adi naato cheppu managaa
Acts 22:27 in English
- King James Version (KJV)
- Then the chief captain came, and said unto him, Tell me, art thou a Roman? He said, Yea.
- World English Bible (WEB)
- The commanding officer came and asked him, “Tell me, are you a Roman?” He said, “Yes.”
- American Standard Version (ASV)
- And the chief captain came and said unto him, Tell me, art thou a Roman? And he said, Yea.
- Bible in Basic English (BBE)
- And the chief captain came to him and said, Give me an answer, are you a Roman? And he said, Yes.
- Darby Translation (DBY)
- And the chiliarch coming up said to him, Tell me, Art thou a Roman? And he said, Yes.
- Webster's Bible (WBS)
- Then the chief captain came, and said to him, Tell me, art thou a Roman? He said, Yes.
- Young's Literal Translation (YLT)
- and the chief captain having come near, said to him, 'Tell me, art thou a Roman?' and he said, 'Yes;'
Read in context
- 25వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
- 26శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
- 27అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా
- 28అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.
- 29కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.