Acts · chapter 23 · verse 24
Acts 23:24 in Telugu
పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధ పరచుడని చెప్పెను.
Paulunu ekkinchi adhipatiyaina pheliksunoddaku bhadramugaa teesikonipovutaku gurramulanu siddha parachudani cheppenu.
Acts 23:24 in English
- King James Version (KJV)
- And provide [them] beasts, that they may set Paul on, and bring [him] safe unto Felix the governor.
- World English Bible (WEB)
- He asked them to provide mounts, that they might set Paul on one, and bring him safely to Felix the governor.
- American Standard Version (ASV)
- and [he bade them] provide beasts, that they might set Paul thereon, and bring him safe unto Felix the governor.
- Bible in Basic English (BBE)
- And get beasts so that they may put Paul on them, and take him safely to Felix, the ruler.
- Darby Translation (DBY)
- And [he ordered them] to provide beasts, that they might set Paul on them and carry [him] safe through to Felix the governor,
- Webster's Bible (WBS)
- And provide [for them] beasts, that they may set Paul on, and bring [him] safe to Felix the governor.
- Young's Literal Translation (YLT)
- beasts also provide, that, having set Paul on, they may bring him safe unto Felix the governor;'
Read in context
- 22అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.
- 23తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధ పరచి
- 24పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధ పరచుడని చెప్పెను.
- 25మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను
- 26మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
Cross references
- Acts 23:26 అపొస్తలుల కార్యములు 23:26మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
- Acts 25:14 అపొస్తలుల కార్యములు 25:14వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు.
- Acts 24:10 అపొస్తలుల కార్యములు 24:10అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.
- Acts 24:22–27 అపొస్తలుల కార్యములు 24:22–27ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.
- Matthew 27:2 మత్తయి 27:2ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.
- Esther 8:12 ఎస్తేరు 8:12వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.
- Luke 10:34 లూకా 10:34అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను.
- Luke 3:1 లూకా 3:1తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబి లేనే దేశమునకు లుసానియ అధిపతిగాను,
- Nehemiah 2:12 నెహెమ్యా 2:12రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచననునేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండ లేదు.
Original words (Greek)
- And · G5037τέ té
- provide · G3936παρίστημι parístēmi
- beasts · G2934κτῆνος ktēnos
- that · G2443ἵνα hína
- set · G1913ἐπιβιβάζω epibibázō
- Paul · G3972Παῦλος Paûlos
- on · G1913ἐπιβιβάζω epibibázō
- bring · G1295διασώζω diasṓzō
- safe · G1295διασώζω diasṓzō
- unto · G4314πρός prós
- Felix · G5344Φῆλιξ Phēlix
- governor · G2232ἡγεμών hēgemṓn