Acts · chapter 25 · verse 13
Acts 25:13 in Telugu
కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.
Konni dinamulaina taruvaata raajaina agrippayu berneekeyu phestu darshanamu chesikonutaku kaisarayaku vachchiri.
Acts 25:13 in English
- King James Version (KJV)
- And after certain days king Agrippa and Bernice came unto Cæsarea to salute Festus.
- World English Bible (WEB)
- Now when some days had passed, King Agrippa and Bernice arrived at Caesarea and greeted Festus.
- American Standard Version (ASV)
- Now when certain days were passed, Agrippa the king and Bernice arrived at Cæsarea, and saluted Festus.
- Bible in Basic English (BBE)
- Now when some days had gone by, King Agrippa and Bernice came to Caesarea and went to see Festus.
- Darby Translation (DBY)
- And when certain days had elapsed, Agrippa the king and Bernice arrived at Caesarea to salute Festus.
- Webster's Bible (WBS)
- And after certain days, king Agrippa and Bernice came to Cesarea, to salute Festus.
- Young's Literal Translation (YLT)
- And certain days having passed, Agrippa the king, and Bernice, came down to Caesarea saluting Festus,
Read in context
- 11నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.
- 12అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.
- 13కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.
- 14వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు.
- 15నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.
Cross references
- Acts 25:22–23 అపొస్తలుల కార్యములు 25:22–23అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడురేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.
- 1 Samuel 13:10 1 సమూయేలు 13:10అతడు దహనబలి అర్పించి చాలిం చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా
- Acts 8:40 అపొస్తలుల కార్యములు 8:40అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణము లన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.
- Acts 26:1 అపొస్తలుల కార్యములు 26:1అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను
- 1 Samuel 25:14 1 సమూయేలు 25:14పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను అమ్మా, దావీదు అరణ్యములో నుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట లాడెను.
- 2 Samuel 8:10 2 సమూయేలు 8:10హదదె జెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి యుండుట తోయి విని, తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతోకూడ సంతో షించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను.
- Acts 26:27–28 అపొస్తలుల కార్యములు 26:27–28అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.
- 2 Kings 10:13 2 రాజులు 10:13యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొనిమీరు ఎవరని వారి నడుగగా వారుమేము అహజ్యా సహోదరులము; రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి.
- Mark 15:18 మార్కు 15:18యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- after · G1230διαγίνομαι diagínomai
- certain · G5100τὶς tìs
- days · G2250ἡμέρα hēméra
- king · G935βασιλεύς basileús
- Agrippa · G67Ἀγρίππας Agríppas
- and · G2532καί kaí
- Bernice · G959Βερνίκη Berníkē
- came · G2658καταντάω katantáō
- unto · G1519εἰς eis
- Cæsarea · G2542Καισάρεια Kaisáreia
- salute · G782ἀσπάζομαι aspázomai
- Festus · G5347Φῆστος Phēstos