Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 28 · verse 5

Acts 28:5 in Telugu

అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.

Atadaite aa vishajantuvunu agnilo jaadinchi vesi, ye haaniyu pondaledu.

Acts 28:5 in English

King James Version (KJV)
And he shook off the beast into the fire, and felt no harm.
World English Bible (WEB)
However he shook off the creature into the fire, and wasn’t harmed.
American Standard Version (ASV)
Howbeit he shook off the creature into the fire, and took no harm.
Bible in Basic English (BBE)
But shaking off the beast into the fire, he got no damage.
Darby Translation (DBY)
He however, having shaken off the beast into the fire, felt no harm.
Webster's Bible (WBS)
And he shook off the animal into the fire, and felt no harm.
Young's Literal Translation (YLT)
he then, indeed, having shaken off the beast into the fire, suffered no evil,

Read in context

  1. 3అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యిపట్టెను
  2. 4ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి.
  3. 5అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.
  4. 6వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి.
  5. 7పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.
Read all of Acts 28

Cross references

Original words (Greek)

Acts 28:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.