Acts · chapter 28 · verse 7
Acts 28:7 in Telugu
పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.
Popli anu okadu aa dveepamulo mukhyudu. Ataniki aa praantamulalo bhoomulundenu. Atadu mammunu cherchukoni moodu dinamulu sneha bhaavamuto aatithya michchenu.
Acts 28:7 in English
- King James Version (KJV)
- In the same quarters were possessions of the chief man of the island, whose name was Publius; who received us, and lodged us three days courteously.
- World English Bible (WEB)
- Now in the neighborhood of that place were lands belonging to the chief man of the island, named Publius, who received us and courteously entertained us for three days.
- American Standard Version (ASV)
- Now in the neighborhood of that place were lands belonging to the chief man of the island, named Publius; who received us, and entertained us three days courteously.
- Bible in Basic English (BBE)
- Now near that place there was some land, the property of the chief man of the island, who was named Publius; who very kindly took us into his house as his guests for three days.
- Darby Translation (DBY)
- Now in the country surrounding that place were the lands belonging to the chief man of the island, by name Publius, who received us and gave [us] hospitality three days in a very friendly way.
- Webster's Bible (WBS)
- In the same quarters were possessions of the chief man of the isle, whose name was Publius; who received us, and lodged us three days courteously.
- Young's Literal Translation (YLT)
- And in the neighbourhood of that place were lands of the principal man of the island, by name Publius, who, having received us, three days did courteously lodge [us];
Read in context
- 5అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.
- 6వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి.
- 7పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.
- 8అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.
- 9ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులుకూడ వచ్చి స్వస్థత పొందిరి.
Cross references
- Matthew 10:40–41 మత్తయి 10:40–41మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
- Acts 18:12 అపొస్తలుల కార్యములు 18:12గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి
- Acts 23:24 అపొస్తలుల కార్యములు 23:24పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధ పరచుడని చెప్పెను.
- Luke 19:6–9 లూకా 19:6–9అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
- Acts 13:7 అపొస్తలుల కార్యములు 13:7ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
- Acts 28:2 అపొస్తలుల కార్యములు 28:2అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.
Original words (Greek)
- In · G1722ἐν en
- same · G1565ἐκεῖνος ekeînos
- quarters · G5117τόπος tópos
- were · G5225ὑπάρχω hypárchō
- possessions · G5564χωρίον chōríon
- of · G4012περί perí
- man · G4413πρῶτος prōtos
- island · G3520νῆσος nēsos
- name · G3686ὄνομα ónoma
- Publius · G4196Πόπλιος Póplios
- who · G3739ὅς hós
- received · G324ἀναδέχομαι anadéchomai
- us · G2248ἡμᾶς hēmâs
- us · G3579ξενίζω xenízō
- three · G5140τρεῖς treîs
- days · G2250ἡμέρα hēméra
- courteously · G5390φιλοφρόνως philophrónōs