Acts · chapter 28 · verse 9
Acts 28:9 in Telugu
ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులుకూడ వచ్చి స్వస్థత పొందిరి.
Idi choochi aa dveepamulo unna kadama rogulukooda vachchi svasthata pondiri.
Acts 28:9 in English
- King James Version (KJV)
- So when this was done, others also, which had diseases in the island, came, and were healed:
- World English Bible (WEB)
- Then when this was done, the rest also who had diseases in the island came and were cured.
- American Standard Version (ASV)
- And when this was done, the rest also that had diseases in the island came, and were cured:
- Bible in Basic English (BBE)
- And when this took place, all the others in the island who had diseases came and were made well.
- Darby Translation (DBY)
- But this having taken place, the rest also who had sicknesses in the island came and were healed:
- Webster's Bible (WBS)
- So when this was done, others also who had diseases in the isle, came, and were healed:
- Young's Literal Translation (YLT)
- this, therefore, being done, the others also in the island having infirmities were coming and were healed;
Read in context
- 7పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.
- 8అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.
- 9ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులుకూడ వచ్చి స్వస్థత పొందిరి.
- 10మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి.
- 11మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాల మంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి
Cross references
- Matthew 4:24 మత్తయి 4:24ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
- Acts 5:12 అపొస్తలుల కార్యములు 5:12ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటప ములో ఉండిరి.
- Mark 6:54–56 మార్కు 6:54–56వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామముల లోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.
- Acts 5:15 అపొస్తలుల కార్యములు 5:15అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
Original words (Greek)
- So · G3767οὖν oûn
- this · G5127τούτου toútou
- done · G1096γίνομαι gínomai
- others · G3062λοιποί loipoí
- also · G2532καί kaí
- which · G3588ὁ ho
- had · G2192ἔχω échō
- diseases · G769ἀσθένεια asthéneia
- in · G1722ἐν en
- island · G3520νῆσος nēsos
- came · G4334προσέρχομαι prosérchomai
- and · G2532καί kaí
- healed · G2323θεραπεύω therapeúō