Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 5 · verse 14

Acts 5:14 in Telugu

ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.

Prajalu vaarini ghanaparachu chundiri. Purushulunu streelunu anekulu mariyekkuvaga vishvaasulai prabhuvu pakshamuna cherchabadiri.

Acts 5:14 in English

King James Version (KJV)
And believers were the more added to the Lord, multitudes both of men and women.)
World English Bible (WEB)
More believers were added to the Lord, multitudes of both men and women.
American Standard Version (ASV)
and believers were the more added to the Lord, multitudes both of men and women:
Bible in Basic English (BBE)
And a great number of men and women had faith, and were joined to the Lord;
Darby Translation (DBY)
and believers were more than ever added to the Lord, multitudes both of men and women;)
Webster's Bible (WBS)
And believers were the more added to the Lord, multitudes both of men and women.)
Young's Literal Translation (YLT)
(and the more were believers added to the Lord, multitudes both of men and women,)

Read in context

  1. 12ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటప ములో ఉండిరి.
  2. 13కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని
  3. 14ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.
  4. 15అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
  5. 16మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.
Read all of Acts 5

Cross references

Original words (Greek)

Acts 5:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.