Acts · chapter 9 · verse 19
Acts 9:19 in Telugu
పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.
Pimmata atadu damaskulonunna shishyulatokooda konni dinamulundenu.
Acts 9:19 in English
- King James Version (KJV)
- And when he had received meat, he was strengthened. Then was Saul certain days with the disciples which were at Damascus.
- World English Bible (WEB)
- He took food and was strengthened. Saul stayed several days with the disciples who were at Damascus.
- American Standard Version (ASV)
- and he took food and was strengthened. And he was certain days with the disciples that were at Damascus.
- Bible in Basic English (BBE)
- And when he had taken food his strength came back. And for some days he kept with the disciples who were in Damascus.
- Darby Translation (DBY)
- and, having received food, got strength. And he was with the disciples who [were] in Damascus certain days.
- Webster's Bible (WBS)
- And when he had received food, he was strengthened. Then was Saul certain days with the disciples who were at Damascus.
- Young's Literal Translation (YLT)
- and having received nourishment, was strengthened, and Saul was with the disciples in Damascus certain days,
Read in context
- 17అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.
- 18అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
- 19పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.
- 20వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
- 21వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చి యున్నాడని చెప్పు కొనిరి.
Cross references
- Acts 26:20 అపొస్తలుల కార్యములు 26:20మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారు మనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.
- 1 Samuel 30:12 1 సమూయేలు 30:12వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా
- Galatians 1:17 గలతీయులకు 1:17నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.
- Acts 27:33–36 అపొస్తలుల కార్యములు 27:33–36తెల్లవారుచుండగా పౌలు పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను. అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.
- Acts 11:26 అపొస్తలుల కార్యములు 11:26వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
- Ecclesiastes 9:7 ప్రసంగి 9:7నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.
- 1 Samuel 10:10–12 1 సమూయేలు 10:10–12వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూ హము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతో కూడనుండి ప్రకటించుట చూచికీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థల మందుండు ఒకడువారి తండ్రి యెవడని యడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- received · G2983λαμβάνω lambánō
- meat · G5160τροφή trophḗ
- strengthened · G1765ἐνισχύω enischýō
- Then · G1161δέ dé
- was · G1096γίνομαι gínomai
- Saul · G4569Σαῦλος Saûlos
- certain · G5100τὶς tìs
- days · G2250ἡμέρα hēméra
- with · G3326μετά metá
- disciples · G3101μαθητής mathētḗs
- were · G3588ὁ ho
- at · G1722ἐν en
- Damascus · G1154Δαμασκός Damaskós