Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 5 · verse 22

Daniel 5:22 in Telugu

బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.

Belshassaroo, atani kumaarudavagu neevu ee sangatiyantayu erigi yundiyu, nee manassunu anachukonaka, paralokamandunna prabhuvumeeda ninnu neeve hechchinchukontivi.

Daniel 5:22 in English

King James Version (KJV)
And thou his son, O Belshazzar, hast not humbled thine heart, though thou knewest all this;
World English Bible (WEB)
“You, his son, Belshazzar, have not humbled your heart, though you knew all this,
American Standard Version (ASV)
And thou his son, O Belshazzar, hast not humbled thy heart, though thou knewest all this,
Bible in Basic English (BBE)
And you, his son, O Belshazzar, have not kept your heart free from pride, though you had knowledge of all this;
Darby Translation (DBY)
And thou, Belshazzar, his son, hast not humbled thy heart, although thou knewest all this;
Webster's Bible (WBS)
And thou his son, O Belshazzar, hast not humbled thy heart, though thou knewest all this;
Young's Literal Translation (YLT)
'And thou, his son, Belshazzar, hast not humbled thy heart, though all this thou hast known;

Read in context

  1. 20అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను.
  2. 21అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడా యెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్య ములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించు నని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.
  3. 22బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.
  4. 23ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.
  5. 24కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌.
Read all of Daniel 5

Cross references

Original words (Hebrew)

Daniel 5:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.