Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 5 · verse 25

Daniel 5:25 in Telugu

ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను.

Ee vaakyabhaavamemanagaa, mine anagaa devudu nee prabhutvavishayamulo lekkachoochi daani muginchenu.

Daniel 5:25 in English

King James Version (KJV)
And this [is] the writing that was written, MENE, MENE, TEKEL, UPHARSIN.
World English Bible (WEB)
“This is the writing that was inscribed: ‘MENE, MENE, TEKEL, UPHARSIN.’
American Standard Version (ASV)
And this is the writing that was inscribed: MENE, MENE, TEKEL, UPHARSIN.
Bible in Basic English (BBE)
And this is the writing which was recorded, Mene, tekel, peres.
Darby Translation (DBY)
And this is the writing that is written: MENE, MENE, TEKEL, UPHARSIN.
Webster's Bible (WBS)
And this [is] the writing that was written, MENE, MENE, TEKEL, UPHARSIN.
Young's Literal Translation (YLT)
and this [is] the writing that is noted down: Numbered, Numbered, Weighed, and Divided.

Read in context

  1. 23ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.
  2. 24కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌.
  3. 25ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను.
  4. 26టెకేల్‌ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.
  5. 27ఫెరేన్‌ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.
Read all of Daniel 5

Original words (Hebrew)

Daniel 5:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.