Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 6 · verse 5

Daniel 6:5 in Telugu

అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.

Andukaa manushyulu atani devuni paddhati vishayamandegaani mari e vishayamandunu atanilo lopamu kanugona lemanu koniri.

Daniel 6:5 in English

King James Version (KJV)
Then said these men, We shall not find any occasion against this Daniel, except we find [it] against him concerning the law of his God.
World English Bible (WEB)
Then these men said, “We won’t find any occasion against this Daniel, unless we find it against him concerning the law of his God.”
American Standard Version (ASV)
Then said these men, We shall not find any occasion against this Daniel, except we find it against him concerning the law of his God.
Bible in Basic English (BBE)
Then these men said, We will only get a reason for attacking Daniel in connection with the law of his God.
Darby Translation (DBY)
Then said these men, We shall not find any pretext against this Daniel, unless we find [it] against him touching the law of his God.
Webster's Bible (WBS)
Then said these men, We shall not find any occasion against this Daniel, except we find [it] against him concerning the law of his God.
Young's Literal Translation (YLT)
Then these men are saying, 'We do not find against this Daniel any cause of complaint, except we have found [it] against him in the law of his God.'

Read in context

  1. 3ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానుల లోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దే శించెను.
  2. 4అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి.
  3. 5అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.
  4. 6కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి - రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.
  5. 7రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, nయీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి
Read all of Daniel 6

Cross references

Original words (Hebrew)

Daniel 6:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.