Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 15 · verse 13

Deuteronomy 15:13 in Telugu

అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతు లతో వాని పంపివేయకూడదు.

Ayite vaani vidipinchi neeyoddanundi pampiveyunappudu neevu vattichetu lato vaani pampiveyakoodadu.

Deuteronomy 15:13 in English

King James Version (KJV)
And when thou sendest him out free from thee, thou shalt not let him go away empty:
World English Bible (WEB)
When you let him go free from you, you shall not let him go empty.
American Standard Version (ASV)
And when thou lettest him go free from thee, thou shalt not let him go empty:
Bible in Basic English (BBE)
And when you make him free, do not let him go away with nothing in his hands:
Darby Translation (DBY)
And when thou sendest him out free from thee, thou shalt not let him go away empty;
Webster's Bible (WBS)
And when thou sendest him out free from thee, thou shalt not let him depart empty:
Young's Literal Translation (YLT)
And when thou dost send him away free from thee, thou dost not send him away empty;

Read in context

  1. 11బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేనునీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను.
  2. 12నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయు రాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడి పించి నీయొద్దనుండి పంపివేయవలెను.
  3. 13అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతు లతో వాని పంపివేయకూడదు.
  4. 14నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను.
  5. 15ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీ కాజ్ఞాపించియున్నాను.
Read all of Deuteronomy 15

Cross references

Original words (Hebrew)

Deuteronomy 15:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.