Deuteronomy · chapter 3 · verse 29
Deuteronomy 3:29 in Telugu
అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.
Appudu manamu betpayoru yedutanunna loyalo digiyuntimi.
Deuteronomy 3:29 in English
- King James Version (KJV)
- So we abode in the valley over against Beth-peor.
- World English Bible (WEB)
- So we stayed in the valley near Beth Peor.
- American Standard Version (ASV)
- So we abode in the valley over against Beth-peor.
- Bible in Basic English (BBE)
- So we were waiting in the valley facing Beth-peor.
- Darby Translation (DBY)
- And we abode in the valley opposite to Beth-Peor.
- Webster's Bible (WBS)
- So we abode in the valley over against Beth-peor.
- Young's Literal Translation (YLT)
- 'And we dwell in a valley over-against Beth-Peor.
Read in context
- 27నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
- 28యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును.
- 29అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.
Cross references
- Deuteronomy 34:6 ద్వితీయోపదేశకాండము 34:6బెత్పయోరు యెదుట మోయాబు దేశము లోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.
- Deuteronomy 4:46 ద్వితీయోపదేశకాండము 4:46యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీ యుల రాజైన సీహోనుదేశమందు
- Numbers 25:3 సంఖ్యాకాండము 25:3అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.
- Numbers 33:48–49 సంఖ్యాకాండము 33:48–49అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.
- Deuteronomy 4:3 ద్వితీయోపదేశకాండము 4:3బయల్పెయోరు విషయ ములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.