Deuteronomy · chapter 6 · verse 14
Deuteronomy 6:14 in Telugu
మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు.
Meeru itara devatalanu, anagaa mee chuttununna janamula devatalanu sevimpakoodadu.
Deuteronomy 6:14 in English
- King James Version (KJV)
- Ye shall not go after other gods, of the gods of the people which [are] round about you;
- World English Bible (WEB)
- You shall not go after other gods, of the gods of the peoples who are around you,
- American Standard Version (ASV)
- Ye shall not go after other gods, of the gods of the peoples that are round about you;
- Bible in Basic English (BBE)
- Do not go after other gods, the gods of the peoples round about you;
- Darby Translation (DBY)
- Ye shall not go after other gods, of the gods of the peoples that are round about you;
- Webster's Bible (WBS)
- Ye shall not go after other gods, of the gods of the people which [are] around you;
- Young's Literal Translation (YLT)
- ye do not go after other gods, of the gods of the peoples who [are] round about you;
Read in context
- 12దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.
- 13నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను.
- 14మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు.
- 15నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషముగల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండ కుండ నిన్ను నశింపజేయును.
- 16మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించి నట్లు ఆయనను శోధింపకూడదు.
Cross references
- Jeremiah 25:6 యిర్మీయా 25:6యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.
- Deuteronomy 13:7 ద్వితీయోపదేశకాండము 13:7భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల
- 1 John 5:21 1 యోహాను 5:21చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.
- Deuteronomy 8:19 ద్వితీయోపదేశకాండము 8:19నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను.
- Deuteronomy 11:28 ద్వితీయోపదేశకాండము 11:28నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
- Exodus 34:14–16 నిర్గమకాండము 34:14–16ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము. మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.