Ecclesiastes · chapter 1 · verse 6
Ecclesiastes 1:6 in Telugu
గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.
Gaali dakshinamunaku poyi uttaramunaku tirugunu; itlu marala marala tiruguchu tana sanchaaramaargamuna tirigi vachchunu.
Ecclesiastes 1:6 in English
- King James Version (KJV)
- The wind goeth toward the south, and turneth about unto the north; it whirleth about continually, and the wind returneth again according to his circuits.
- World English Bible (WEB)
- The wind goes toward the south, and turns around to the north. It turns around continually as it goes, and the wind returns again to its courses.
- American Standard Version (ASV)
- The wind goeth toward the south, and turneth about unto the north; it turneth about continually in its course, and the wind returneth again to its circuits.
- Bible in Basic English (BBE)
- The wind goes to the south, turning back again to the north; circling round for ever.
- Darby Translation (DBY)
- The wind goeth towards the south, and turneth about towards the north: it turneth about continually, and the wind returneth again to its circuits.
- Webster's Bible (WBS)
- The wind goeth towards the south, and turneth about to the north; it whirleth about continually, and the wind returneth again according to its circuits.
- Young's Literal Translation (YLT)
- Going unto the south, and turning round unto the north, turning round, turning round, the wind is going, and by its circuits the wind hath returned.
Read in context
- 4తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.
- 5సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.
- 6గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.
- 7నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును
- 8ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.
Cross references
- John 3:8 యోహాను 3:8గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
- Ecclesiastes 11:5 ప్రసంగి 11:5చూలాలి గర్బ éమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
- Psalm 107:29 కీర్తనలు 107:29ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
- Psalm 107:25 కీర్తనలు 107:25ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను
- Job 37:9 యోబు 37:9మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
- Job 37:17 యోబు 37:17దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?