Job · chapter 37 · verse 17
Job 37:17 in Telugu
దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
Dakshinapugaali veechutacheta ubbaveyunappudu nee vastramuletlu vechchabadinadi neeku teliyunaa?
Job 37:17 in English
- King James Version (KJV)
- How thy garments [are] warm, when he quieteth the earth by the south [wind]?
- World English Bible (WEB)
- You whose clothing is warm when the earth is still by reason of the south wind?
- American Standard Version (ASV)
- How thy garments are warm, When the earth is still by reason of the south [wind]?
- Bible in Basic English (BBE)
- You, whose clothing is warm, when the earth is quiet because of the south wind,
- Darby Translation (DBY)
- How thy garments become warm when he quieteth the earth by the south wind?
- Webster's Bible (WBS)
- How thy garments [are] warm, when he quieteth the earth by the south [wind] ?
- Young's Literal Translation (YLT)
- How thy garments [are] warm, In the quieting of the earth from the south?
Read in context
- 15దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా?
- 16మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?
- 17దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
- 18పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?
- 19మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది
Cross references
- Job 6:17 యోబు 6:17వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
- Job 38:31 యోబు 38:31కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
- Luke 12:55 లూకా 12:55దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును.
- Psalm 147:18 కీర్తనలు 147:18ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,