Ephesians · chapter 5 · verse 28
Ephesians 5:28 in Telugu
అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
Atuvalene purushulukooda tama sontashareeramulanuvale tama bhaaryalanu premimpa baddhulaiyunnaaru. Tana bhaaryanu preminchuvaadu tannu preminchukonuchunnaadu.
Ephesians 5:28 in English
- King James Version (KJV)
- So ought men to love their wives as their own bodies. He that loveth his wife loveth himself.
- World English Bible (WEB)
- Even so husbands also ought to love their own wives as their own bodies. He who loves his own wife loves himself.
- American Standard Version (ASV)
- Even so ought husbands also to love their own wives as their own bodies. He that loveth his own wife loveth himself:
- Bible in Basic English (BBE)
- Even so it is right for husbands to have love for their wives as for their bodies. He who has love for his wife has love for himself:
- Darby Translation (DBY)
- So ought men also to love their own wives as their own bodies: he that loves his own wife loves himself.
- Webster's Bible (WBS)
- So ought men to love their wives, as their own bodies. He that loveth his wife, loveth himself.
- Young's Literal Translation (YLT)
- so ought the husbands to love their own wives as their own bodies: he who is loving his own wife — himself he doth love;
Read in context
- 26అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,
- 27నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
- 28అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
- 29తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.
- 30మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
Cross references
- Ephesians 5:25 ఎఫెసీయులకు 5:25పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
- Matthew 19:5 మత్తయి 19:5ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?
- Genesis 2:21–24 ఆదికాండము 2:21–24అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
- Ephesians 5:33 ఎఫెసీయులకు 5:33మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
- Ephesians 5:31 ఎఫెసీయులకు 5:31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
Original words (Greek)
- So · G3779οὕτω hoútō
- ought · G3784ὀφείλω opheílō
- men · G435ἀνήρ anḗr
- love · G25ἀγαπάω agapáō
- their · G1438ἑαυτοῦ heautoû
- wives · G1135γυνή gynḗ
- as · G5613ὡς hōs
- own · G1438ἑαυτοῦ heautoû
- bodies · G4983σῶμα sōma
- that · G3588ὁ ho
- loveth · G25ἀγαπάω agapáō
- his · G1438ἑαυτοῦ heautoû
- wife · G1135γυνή gynḗ
- loveth · G25ἀγαπάω agapáō
- himself · G1438ἑαυτοῦ heautoû