Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 5 · verse 29

Ephesians 5:29 in Telugu

తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.

Tana shareeramunu dveshinchinavaadevadunu ledu gaani prativaadunu daanini poshinchi sanra kshinchukonunu.

Ephesians 5:29 in English

King James Version (KJV)
For no man ever yet hated his own flesh; but nourisheth and cherisheth it, even as the Lord the church:
World English Bible (WEB)
For no man ever hated his own flesh, but nourishes and cherishes it, even as the Lord also does the assembly,
American Standard Version (ASV)
for no man ever hated his own flesh; but nourisheth and cherisheth it, even as Christ also the church;
Bible in Basic English (BBE)
For no man ever had hate for his flesh; but he gives it food and takes care of it, even as Christ does for the church;
Darby Translation (DBY)
For no one has ever hated his own flesh, but nourishes and cherishes it, even as also the Christ the assembly:
Webster's Bible (WBS)
For no man ever yet hated his own flesh; but nourisheth and cherisheth it, even as the Lord the church:
Young's Literal Translation (YLT)
for no one ever his own flesh did hate, but doth nourish and cherish it, as also the Lord — the assembly,

Read in context

  1. 27నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
  2. 28అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
  3. 29తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.
  4. 30మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
  5. 31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
Read all of Ephesians 5

Cross references

Original words (Greek)

Ephesians 5:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.