Ephesians · chapter 5 · verse 31
Ephesians 5:31 in Telugu
ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
Ee hetuvucheta purushudu tana tandrini tallini vidichi tana bhaaryanu hattukonunu; vaariddarunu ekashareeramaguduru.
Ephesians 5:31 in English
- King James Version (KJV)
- For this cause shall a man leave his father and mother, and shall be joined unto his wife, and they two shall be one flesh.
- World English Bible (WEB)
- “For this cause a man will leave his father and mother and will be joined to his wife. Then the two will become one flesh.”
- American Standard Version (ASV)
- For this cause shall a man leave his father and mother, and shall cleave to his wife; and the two shall become one flesh.
- Bible in Basic English (BBE)
- For this cause will a man go away from his father and mother and be joined to his wife, and the two will become one flesh.
- Darby Translation (DBY)
- Because of this a man shall leave his father and mother, and shall be united to his wife, and the two shall be one flesh.
- Webster's Bible (WBS)
- For this cause shall a man leave his father and mother, and shall be joined to his wife, and they two shall be one flesh.
- Young's Literal Translation (YLT)
- 'for this cause shall a man leave his father and mother, and shall be joined to his wife, and they shall be — the two — for one flesh;'
Read in context
- 29తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.
- 30మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
- 31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
- 32ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
- 33మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
Cross references
- Genesis 2:24 ఆదికాండము 2:24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
- Matthew 19:5 మత్తయి 19:5ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?
- Mark 10:7–8 మార్కు 10:7–8ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.
- 1 Corinthians 6:16 1 కొరింథీయులకు 6:16వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?
Original words (Greek)
- For · G473ἀντί antí
- cause · G5127τούτου toútou
- shall · G2641καταλείπω kataleípō
- man · G444ἄνθρωπος ánthrōpos
- leave · G2641καταλείπω kataleípō
- his · G846αὐτός autós
- father · G3962πατήρ patḗr
- and · G2532καί kaí
- mother · G3384μήτηρ mḗtēr
- and · G2532καί kaí
- joined · G4347προσκολλάω proskolláō
- unto · G4314πρός prós
- his · G846αὐτός autós
- wife · G1135γυνή gynḗ
- and · G2532καί kaí
- they · G2071ἔσομαι ésomai
- two · G1417δύο dýo
- be · G2071ἔσομαι ésomai
- one · G1520εἷς heîs
- flesh · G4561σάρξ sárx