Exodus · chapter 1 · verse 8
Exodus 1:8 in Telugu
అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను.
Appudu yosepunu erugani krotta raaju aiguptunu elanaarambhinchenu.
Exodus 1:8 in English
- King James Version (KJV)
- Now there arose up a new king over Egypt, which knew not Joseph.
- World English Bible (WEB)
- Now there arose a new king over Egypt, who didn’t know Joseph.
- American Standard Version (ASV)
- Now there arose a new king over Egypt, who knew not Joseph.
- Bible in Basic English (BBE)
- Now a new king came to power in Egypt, who had no knowledge of Joseph.
- Darby Translation (DBY)
- And there arose a new king over Egypt, who did not know Joseph.
- Webster's Bible (WBS)
- Now there arose a new king over Egypt, who knew not Joseph.
- Young's Literal Translation (YLT)
- And there riseth a new king over Egypt, who hath not known Joseph,
Read in context
- 6యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరమువారందరును చనిపోయిరి.
- 7ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.
- 8అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను.
- 9అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.
- 10వారు విస్తరింపకుండునట్లు మనము వారి యెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.
Cross references
- Acts 7:18 అపొస్తలుల కార్యములు 7:18ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి
- Ecclesiastes 2:18–19 ప్రసంగి 2:18–19సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.
- Ecclesiastes 9:15 ప్రసంగి 9:15అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.