Genesis · chapter 50 · verse 26
Genesis 50:26 in Telugu
యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
Yosepu nootapadi sanvatsaramulavaadai mruti pondenu. Vaaru sugandha dravyamulato atani shavamunu siddhaparachi aiguptu deshamandu oka pettelo unchiri.
Genesis 50:26 in English
- King James Version (KJV)
- So Joseph died, [being] an hundred and ten years old: and they embalmed him, and he was put in a coffin in Egypt.
- World English Bible (WEB)
- So Joseph died, being one hundred ten years old, and they embalmed him, and he was put in a coffin in Egypt.
- American Standard Version (ASV)
- So Joseph died, being a hundred and ten years old: and they embalmed him, and he was put in a coffin in Egypt.
- Bible in Basic English (BBE)
- So Joseph came to his death, being a hundred and ten years old: and they made his body ready, and he was put in a chest in Egypt.
- Darby Translation (DBY)
- And Joseph died, a hundred and ten years old; and they embalmed him; and he was put in a coffin in Egypt.
- Webster's Bible (WBS)
- So Joseph died, [being] a hundred and ten years old: and they embalmed him, and he was put in a coffin in Egypt.
- Young's Literal Translation (YLT)
- And Joseph dieth, a son of an hundred and ten years, and they embalm him, and he is put into a coffin in Egypt.
Read in context
- 24యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను
- 25మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.
- 26యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
Cross references
- Genesis 47:28 ఆదికాండము 47:28యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.
- Joshua 24:29 యెహోషువ 24:29ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్స రముల వయస్సుగలవాడై మృతి నొందెను.
- Genesis 50:22 ఆదికాండము 50:22యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రదికెను.
- Genesis 50:2–3 ఆదికాండము 50:2–3తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.
- Genesis 47:9 ఆదికాండము 47:9యాకోబు - నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి