Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 24 · verse 22

Leviticus 24:22 in Telugu

మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.

Meeru pakshapaatamu leka teerputeerchavalenu. Meelonunna paradeshiki meeru chesinattu mee svadeshikini cheyavalenu. Nenu mee devuda naina yehovaanani vaarito cheppumu anenu.

Leviticus 24:22 in English

King James Version (KJV)
Ye shall have one manner of law, as well for the stranger, as for one of your own country: for I [am] the LORD your God.
World English Bible (WEB)
You shall have one kind of law for the foreigner as well as the native-born; for I am the LORD your God.’”
American Standard Version (ASV)
Ye shall have one manner of law, as well for the sojourner, as for the home-born: for I am Jehovah your God.
Bible in Basic English (BBE)
You are to have the same law for a man of another nation living among you as for an Israelite; for I am the Lord your God.
Darby Translation (DBY)
Ye shall have one law: as the stranger, so the home-born; for I am Jehovah your God.
Webster's Bible (WBS)
Ye shall have one manner of law, as well for the stranger, as for one of your own country: for I [am] the LORD your God.
Young's Literal Translation (YLT)
one judgment is to you; as a sojourner so is a native; for I [am] Jehovah your God.'

Read in context

  1. 20విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
  2. 21జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
  3. 22మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.
  4. 23కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెనుశపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.
Read all of Leviticus 24

Cross references

Original words (Hebrew)

Leviticus 24:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.