Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 13 · verse 6

Romans 13:6 in Telugu

ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

Elayanagaa vaaru devuni sevakulaiyundi yellappudu ee sevayande pani kaligiyunduru.

Romans 13:6 in English

King James Version (KJV)
For for this cause pay ye tribute also: for they are God’s ministers, attending continually upon this very thing.
World English Bible (WEB)
For this reason you also pay taxes, for they are servants of God’s service, continually doing this very thing.
American Standard Version (ASV)
For for this cause ye pay tribute also; for they are ministers of God’s service, attending continually upon this very thing.
Bible in Basic English (BBE)
For the same reason, make payment of taxes; because the authority is God's servant, to take care of such things at all times.
Darby Translation (DBY)
For on this account ye pay tribute also; for they are God's officers, attending continually on this very thing.
Webster's Bible (WBS)
For, for this cause ye pay tribute also: for they are God's ministers, attending continually upon this very thing.
Young's Literal Translation (YLT)
for because of this also pay ye tribute; for servants of God they are, on this very thing attending continually;

Read in context

  1. 4నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.
  2. 5కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.
  3. 6ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.
  4. 7ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
  5. 8ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.
Read all of Romans 13

Cross references

Original words (Greek)

Romans 13:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.