Exodus · chapter 25 · verse 36
Exodus 25:36 in Telugu
వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.
Vaati moggalu vaati kommalu daanito ekaandamagunu; adantayu melimi bangaaruto cheya badina ekaandamaina nakishi panigaa undavalenu.
Exodus 25:36 in English
- King James Version (KJV)
- Their knops and their branches shall be of the same: all it [shall be] one beaten work [of] pure gold.
- World English Bible (WEB)
- Their buds and their branches shall be of one piece with it, all of it one beaten work of pure gold.
- American Standard Version (ASV)
- Their knops and their branches shall be of one piece with it; the whole of it one beaten work of pure gold.
- Bible in Basic English (BBE)
- The buds and the branches are to be made of the same metal; all together one complete work of hammered gold.
- Darby Translation (DBY)
- Their knobs and their branches shall be of itself — all of one beaten work of pure gold.
- Webster's Bible (WBS)
- Their knobs and their branches shall be of the same: all of it [shall be] one beaten work [of] pure gold.
- Young's Literal Translation (YLT)
- their knops and their branches are of the same, all of it one beaten work of pure gold;
Read in context
- 34మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,
- 35దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.
- 36వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.
- 37నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
- 38దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.
Cross references
- 2 Chronicles 9:15 2 దినవృత్తాంతములు 9:15రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.
- Numbers 8:4 సంఖ్యాకాండము 8:4ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలు కొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.
- 1 Kings 10:16–17 1 రాజులు 10:16–17రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను. మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
- Exodus 25:18 నిర్గమకాండము 25:18మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.