Exodus · chapter 25 · verse 38
Exodus 25:38 in Telugu
దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.
Daani kattera daani katterachippayu melimi bangaaruto cheyavalenu.
Exodus 25:38 in English
- King James Version (KJV)
- And the tongs thereof, and the snuffdishes thereof, [shall be of] pure gold.
- World English Bible (WEB)
- Its snuffers and its snuff dishes shall be of pure gold.
- American Standard Version (ASV)
- And the snuffers thereof, and the snuffdishes thereof, shall be of pure gold.
- Bible in Basic English (BBE)
- And the instruments and trays for use with it are all to be of the best gold.
- Darby Translation (DBY)
- and the snuffers thereof, and the snuff-trays thereof, of pure gold.
- Webster's Bible (WBS)
- And its tongs, and its snuff-dishes, [shall be of] pure gold.
- Young's Literal Translation (YLT)
- 'And its snuffers and its snuff dishes [are] of pure gold;
Read in context
- 36వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.
- 37నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
- 38దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.
- 39ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.
- 40కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.
Cross references
- 1 Kings 7:50 1 రాజులు 7:50మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరి శుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆల యపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్ని టిని చేయించెను,
- 2 Chronicles 4:21 2 దినవృత్తాంతములు 4:21పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.
- Isaiah 6:6 యెషయా 6:6అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి
- Jeremiah 52:18 యిర్మీయా 52:18అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.
- Numbers 4:9 సంఖ్యాకాండము 4:9మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి
- 2 Kings 25:14 2 రాజులు 25:14సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొని పోయిరి.
- 2 Kings 12:13 2 రాజులు 12:13యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదు గాని
- Exodus 37:23 నిర్గమకాండము 37:23మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను.