Exodus · chapter 25 · verse 5
Exodus 25:5 in Telugu
ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,
Erupurangu vesina pottellatollu, samudravatsala tollu, tummakarralu,
Exodus 25:5 in English
- King James Version (KJV)
- And rams’ skins dyed red, and badgers’ skins, and shittim wood,
- World English Bible (WEB)
- rams’ skins dyed red, sea cow hides, acacia wood,
- American Standard Version (ASV)
- and rams’ skins dyed red, and sealskins, and acacia wood,
- Bible in Basic English (BBE)
- And sheepskins coloured red, and leather, and hard wood;
- Darby Translation (DBY)
- and rams' skins dyed red, and badgers' skins; and acacia-wood;
- Webster's Bible (WBS)
- And rams' skins dyed red, and badgers' skins, and shittim wood.
- Young's Literal Translation (YLT)
- and rams' skins made red, and badgers' skins, and shittim wood,
Read in context
- 3మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,
- 4నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,
- 5ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,
- 6ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,
- 7లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
Cross references
- Exodus 26:14–15 నిర్గమకాండము 26:14–15మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
- Exodus 26:26 నిర్గమకాండము 26:26తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును
- Exodus 36:20 నిర్గమకాండము 36:20మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.