Exodus · chapter 26 · verse 14
Exodus 26:14 in Telugu
మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.
Mariyu erraranguvesina pottella tollato pai kappunu daanikimeedugaa samudra vatsala tollato pai kappunu cheyavalenu.
Exodus 26:14 in English
- King James Version (KJV)
- And thou shalt make a covering for the tent [of] rams’ skins dyed red, and a covering above [of] badgers’ skins.
- World English Bible (WEB)
- You shall make a covering for the tent of rams’ skins dyed red, and a covering of sea cow hides above.
- American Standard Version (ASV)
- And thou shalt make a covering for the tent of rams’ skins dyed red, and a covering of sealskins above.
- Bible in Basic English (BBE)
- And then you are to make a cover for the tent, of sheepskins coloured red, and a cover of leather over that.
- Darby Translation (DBY)
- And thou shalt make a covering for the tent of rams' skins dyed red, and a covering of badgers' skins over [that].
- Webster's Bible (WBS)
- And thou shalt make a covering for the tent, [of] rams' skins dyed red, and a covering above [of] badgers' skins.
- Young's Literal Translation (YLT)
- and thou hast made a covering for the tent, of rams' skins made red, and a covering of badgers' skins above.
Read in context
- 12ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.
- 13మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.
- 14మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.
- 15మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
- 16పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.
Cross references
- Exodus 36:19 నిర్గమకాండము 36:19మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను.
- Exodus 25:5 నిర్గమకాండము 25:5ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,
- Numbers 4:10 సంఖ్యాకాండము 4:10దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను.
- Psalm 27:5 కీర్తనలు 27:5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
- Exodus 35:23 నిర్గమకాండము 35:23మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి.
- Exodus 39:34 నిర్గమకాండము 39:34ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను,
- Numbers 4:5 సంఖ్యాకాండము 4:5దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి
- Psalm 121:4–5 కీర్తనలు 121:4–5ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
- Ezekiel 16:10 యెహెజ్కేలు 16:10విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.
- Isaiah 4:6 యెషయా 4:6మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.
- Exodus 35:7 నిర్గమకాండము 35:7ప్రదీపమునకు తైలము,
- Isaiah 25:4 యెషయా 25:4కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.