Exodus · chapter 27 · verse 7
Exodus 27:7 in Telugu
ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.
Aa motakarralanu aa ungaramulalo chonapavalenu. Balipeethamunu moyutaku aa motakarralu daani renduprakkala nunda valenu.
Exodus 27:7 in English
- King James Version (KJV)
- And the staves shall be put into the rings, and the staves shall be upon the two sides of the altar, to bear it.
- World English Bible (WEB)
- Its poles shall be put into the rings, and the poles shall be on the two sides of the altar when carrying it.
- American Standard Version (ASV)
- And the staves thereof shall be put into the rings, and the staves shall be upon the two sides of the altar, in bearing it.
- Bible in Basic English (BBE)
- And put the rods through the rings at the two opposite sides of the altar, for lifting it.
- Darby Translation (DBY)
- And its staves shall be put into the rings, that the staves may be on both sides of the altar, when it is carried.
- Webster's Bible (WBS)
- And the staffs shall be put into the rings, and the staffs shall be upon the two sides of the altar, to bear it.
- Young's Literal Translation (YLT)
- And the staves have been brought into the rings, and the staves have been on the two sides of the altar in bearing it.
Read in context
- 5ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
- 6మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
- 7ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.
- 8పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
- 9మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యౌవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.
Cross references
- Numbers 4:13–14 సంఖ్యాకాండము 4:13–14వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.
- Exodus 25:28 నిర్గమకాండము 25:28ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.
- Exodus 30:4 నిర్గమకాండము 30:4దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.