Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 30 · verse 5

Exodus 30:5 in Telugu

అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.

Avi daani moyu motakarralaku sthalamulu. Aa motakarralanu tummakarrato chesi vaatiki bangaarureku podigimpavalenu.

Exodus 30:5 in English

King James Version (KJV)
And thou shalt make the staves [of] shittim wood, and overlay them with gold.
World English Bible (WEB)
You shall make the poles of acacia wood, and overlay them with gold.
American Standard Version (ASV)
And thou shalt make the staves of acacia wood, and overlay them with gold.
Bible in Basic English (BBE)
And make these rods of the same wood, plating them with gold.
Darby Translation (DBY)
And thou shalt make the staves of acacia-wood, and overlay them with gold.
Webster's Bible (WBS)
And thou shalt make the staffs of shittim wood, and overlay them with gold.
Young's Literal Translation (YLT)
'And thou hast made the staves of shittim wood, and hast overlaid them with gold;

Read in context

  1. 3దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.
  2. 4దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.
  3. 5అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.
  4. 6సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.
  5. 7అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.
Read all of Exodus 30

Cross references

Original words (Hebrew)

Exodus 30:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.