Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 5 · verse 6

Exodus 5:6 in Telugu

ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను

Aa dinamuna pharo prajalapainunna kaaryaniyaamakulakunu vaari naayakulakunu itlu aajnyaapinchenu

Exodus 5:6 in English

King James Version (KJV)
And Pharaoh commanded the same day the taskmasters of the people, and their officers, saying,
World English Bible (WEB)
The same day Pharaoh commanded the taskmasters of the people and their officers, saying,
American Standard Version (ASV)
And the same day Pharaoh commanded the taskmasters of the people, and their officers, saying,
Bible in Basic English (BBE)
The same day Pharaoh gave orders to the overseers and those who were responsible for the work, saying,
Darby Translation (DBY)
And Pharaoh commanded the same day the taskmasters of the people, and their officers, saying,
Webster's Bible (WBS)
And Pharaoh commanded the same day the task-masters of the people, and their officers, saying,
Young's Literal Translation (YLT)
And Pharaoh commandeth, on that day, the exactors among the people and its authorities, saying,

Read in context

  1. 4అందుకు ఐగుప్తు రాజుమోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపు చున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.
  2. 5మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.
  3. 6ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను
  4. 7ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.
  5. 8అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.
Read all of Exodus 5

Cross references

Original words (Hebrew)

Exodus 5:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.