Exodus · chapter 5 · verse 7
Exodus 5:7 in Telugu
ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.
Itukalu cheyutaku meeru ikameedata ee janulaku gaddi iyyakoodadu, vaaru velli taame gaddi koorchukonavalenu.
Exodus 5:7 in English
- King James Version (KJV)
- Ye shall no more give the people straw to make brick, as heretofore: let them go and gather straw for themselves.
- World English Bible (WEB)
- “You shall no longer give the people straw to make brick, as before. Let them go and gather straw for themselves.
- American Standard Version (ASV)
- Ye shall no more give the people straw to make brick, as heretofore: let them go and gather straw for themselves.
- Bible in Basic English (BBE)
- Give these men no more dry stems for their brick-making as you have been doing; let them go and get the material for themselves.
- Darby Translation (DBY)
- Ye shall no more give the people straw to make brick, as heretofore: let them go and gather straw for themselves.
- Webster's Bible (WBS)
- Ye shall no more give the people straw to make brick, as heretofore; let them go and gather straw for themselves.
- Young's Literal Translation (YLT)
- 'Ye do not add to give straw to the people for the making of the bricks, as heretofore — they go and have gathered straw for themselves;
Read in context
- 5మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.
- 6ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను
- 7ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.
- 8అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.
- 9ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.