Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 17 · verse 14

Ezekiel 17:14 in Telugu

అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను.

Atanito nibandhanachesi atanicheta pramaanamucheyinchi, deshamuloni paraakrama vantulanu teesikonipoyenu.

Ezekiel 17:14 in English

King James Version (KJV)
That the kingdom might be base, that it might not lift itself up, [but] that by keeping of his covenant it might stand.
World English Bible (WEB)
that the kingdom might be brought low, that it might not lift itself up, but that by keeping his covenant it might stand.
American Standard Version (ASV)
that the kingdom might be base, that it might not lift itself up, but that by keeping his covenant it might stand.
Bible in Basic English (BBE)
So that the kingdom might be made low with no power of lifting itself up, but might keep his agreement to be his servants.
Darby Translation (DBY)
that the kingdom might be abased, that it might not lift itself up, that it might keep his covenant in order to stand.
Webster's Bible (WBS)
That the kingdom might be base, that it might not lift itself up, [but] that by keeping his covenant it might stand.
Young's Literal Translation (YLT)
That the kingdom may be humble, That it may not lift itself up, To keep his covenant — that it may stand.

Read in context

  1. 12తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.
  2. 13మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,
  3. 14అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను.
  4. 15అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు
  5. 16ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవ ముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు.
Read all of Ezekiel 17

Cross references

Original words (Hebrew)

Ezekiel 17:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.