Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 18 · verse 11

Ezekiel 18:11 in Telugu

చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,

Cheyavalasina manchi kriyalalo deninainanu cheyakayundinayedala, anagaa parvatamulameeda bhojanamu cheyutayu, tana poruguvaani bhaaryanu cheruputayu,

Ezekiel 18:11 in English

King James Version (KJV)
And that doeth not any of those [duties], but even hath eaten upon the mountains, and defiled his neighbour’s wife,
World English Bible (WEB)
or who does not do any of those things but has eaten at the mountain shrines and defiled his neighbor’s wife,
American Standard Version (ASV)
and that doeth not any of those [duties], but even hath eaten upon the mountains, and defiled his neighbor’s wife,
Bible in Basic English (BBE)
Who has taken flesh with the blood as food, and has had connection with his neighbour's wife,
Darby Translation (DBY)
and that doeth not any of those [duties], but also hath eaten upon the mountains, and defiled his neighbour's wife,
Webster's Bible (WBS)
And that doeth not any of those [duties] , but even hath eaten upon the mountains, and defiled his neighbor's wife,
Young's Literal Translation (YLT)
And he all those hath not done, For even on the mountains he hath eaten, And the wife of his neighbour he hath defiled,

Read in context

  1. 9యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులనను సరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
  2. 10అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి
  3. 11చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,
  4. 12దీనులను దరిద్రులను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,
  5. 13అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.
Read all of Ezekiel 18

Cross references

Original words (Hebrew)

Ezekiel 18:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.