Ezekiel · chapter 4 · verse 11
Ezekiel 4:11 in Telugu
నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగ వలెను, వేళవేళకు త్రాగవలెను;
Neellu kolaprakaaramu arapadichoppuna pratidinamu traaga valenu, velavelaku traagavalenu;
Ezekiel 4:11 in English
- King James Version (KJV)
- Thou shalt drink also water by measure, the sixth part of an hin: from time to time shalt thou drink.
- World English Bible (WEB)
- You shall drink water by measure, the sixth part of a hin. From time to time you shall drink.
- American Standard Version (ASV)
- And thou shalt drink water by measure, the sixth part of a hin: from time to time shalt thou drink.
- Bible in Basic English (BBE)
- And you are to take water by measure, the sixth part of a hin: you are to take it at regular times.
- Darby Translation (DBY)
- And thou shalt drink water by measure, the sixth part of a hin: from time to time shalt thou drink.
- Webster's Bible (WBS)
- Thou shalt drink also water by measure, the sixth part of a hin: from time to time shalt thou drink.
- Young's Literal Translation (YLT)
- 'And water by measure thou dost drink, a sixth part of the hin; from time to time thou dost drink [it].
Read in context
- 9మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;
- 10నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను,
- 11నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగ వలెను, వేళవేళకు త్రాగవలెను;
- 12యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను;
- 13నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.
Cross references
- Ezekiel 4:16 యెహెజ్కేలు 4:16నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.
- John 3:34 యోహాను 3:34ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
- Isaiah 5:13 యెషయా 5:13కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.