Ezekiel · chapter 42 · verse 6
Ezekiel 42:6 in Telugu
మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను.
Moodava antasthulo undinavi aavaranamulakunna vaativanti stambhamulu vaatiki levu ganuka avi krindigadulakantenu madhyagadulakantenu chinnavigaa kattabadiyundenu.
Ezekiel 42:6 in English
- King James Version (KJV)
- For they [were] in three [stories], but had not pillars as the pillars of the courts: therefore [the building] was straitened more than the lowest and the middlemost from the ground.
- World English Bible (WEB)
- For they were in three stories, and they didn’t have pillars as the pillars of the courts. Therefore the uppermost was set back more than the lowest and the middle from the ground.
- American Standard Version (ASV)
- For they were in three stories, and they had not pillars as the pillars of the courts: therefore [the uppermost] was straitened more than the lowest and the middlemost from the ground.
- Bible in Basic English (BBE)
- For they were on three floors, and they had no pillars like the pillars of the outer square; so the highest was narrower than the lowest and middle floors from the earth level.
- Darby Translation (DBY)
- For they were in three [stories], but had not pillars as the pillars of the courts; therefore [the third story] was straitened more than the lowest and the middle-most from the ground.
- Webster's Bible (WBS)
- For they [were] in three [stories] , but had not pillars as the pillars of the courts: therefore [the building] was straitened more than the lowest and the middlemost from the ground.
- Young's Literal Translation (YLT)
- for they [are] threefold, and they have no pillars as the pillars of the court, therefore it hath been kept back — more than the lower and than the middle one — from the ground.
Read in context
- 4గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముం డెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు.
- 5వాకిండ్లకు వసారాలుండుటవలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగానుండి కురచవాయెను.
- 6మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను.
- 7మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొక గోడ కట్టబడియుండెను.
- 8బయటి ఆవరణములో నున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను.
Cross references
- Ezekiel 41:6 యెహెజ్కేలు 41:6ఈ మేడగదులు మూడేసి అంతస్థులు గలవి. ఈలాగున ముప్పది గదులుండెను, ఇవి మేడ గదులచోటున మందిరమునకు చుట్టు కట్టబడిన గోడతో కలిసియుండెను; ఇవి మందిరపుగోడను ఆనుకొనియున్నట్టుండి ఆనుకొనక యుండెను.
- 1 Kings 6:8 1 రాజులు 6:8మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్యమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను.